Green Tea Tips in Telugu: ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. బరువు తగ్గించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ప్రయోజనాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి.
Green Tea Tips: గ్రీన్ టీ తాగే అలవాటుందా అయితే ఈ 7 తప్పులు చేయవద్దు