POCO C65 Price Drop: డబ్బులు వృధా చేసుకోకండి.. Helio G85 ప్రాసెసర్‌ POCO C65 స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 6,450 డిస్కౌంట్‌..

POCO C65 Price Drop: అమెజాన్‌లో POCO C65 స్మార్ట్‌ఫోన్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపుతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 23, 2024, 01:17 PM IST
POCO C65 Price Drop: డబ్బులు వృధా చేసుకోకండి.. Helio G85 ప్రాసెసర్‌ POCO C65 స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 6,450 డిస్కౌంట్‌..

 

POCO C65 Price Drop: భారత మార్కెట్‌లో POCO C65 స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరల్లోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడంతో చాలా మంది ఇలాంటి మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన Helio G85 ప్రాసెసర్‌ సెటప్‌తో అందుబాటులో ఉంది. అయితే దీనిపై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఎప్పుడు పొందని డిస్కౌంట్ ఆఫర్స్‌తో మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 
 
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇక చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మొదటి వేరియంట్‌పై ప్రత్యేకమైన లభిస్తోంది. అయితే ఇది మార్కెట్‌లో MRP ధర రూ.10,999తో విక్రయిస్తోంది. దీనిని ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 38 శాతం తగ్గింపుతో రూ.6,799కే పొందవచ్చు.

అమెజాన్‌లో ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. అయితే దీనిని కొనుగోలు చేసే క్రమంలో MagniFi Fi బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్‌ పే ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను యూజ్‌ చేసుకుని EMI ఆప్షన్‌లో పేమెంట్‌ చేస్తే నో కాస్ట్‌ లభిస్తుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బోలెడు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 
 
ఈ మొబైల్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 6,450 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్‌ను రూ.349కే పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు అనేది పాత మొబైల్ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది.   

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x