/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Orange Juice Benefits In Telugu: ప్రతి రోజు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్‌ అధిక మోతాదులో లభిస్తాయి. దీని కారణంగా పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ఆరెంజ్‌లో పొటాషియం, ఫోలేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అయితే ప్రతి రోజు ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరెంజ్‌ జ్యూస్‌ తాగడం వల్ల కలిగే 7 లాభాలు:
ఆరెంజ్‌ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు ఈ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 

రోగ నిరోధక శక్తి పెరుగుదల: 
ఆరెంజ్‌ జ్యూస్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విపరీతంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చర్మ ఆరోగ్యం: 
ఆరెంజ్‌ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం కూడా మెరిసేలా అందంగా కనిపిస్తుంది. 

గుండె సమస్యలకు చెక్: 
ఆరెంజ్‌ జ్యూస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

జీర్ణక్రియ: 
ఆరెంజ్‌ జ్యూస్‌లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Orange Juice Benefits: Amazing Benefits Of Drinking Orange Juice During Rainy Season Dh
News Source: 
Home Title: 

Orange Juice Benefits: వర్షాకాలంలో ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి..

Orange Juice Benefits: వర్షాకాలంలో ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
వర్షాకాలంలో ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతున్నారా? ఇవి తెలుసుకోండి..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, August 2, 2024 - 14:23
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
10
Is Breaking News: 
No
Word Count: 
261