White Hair: రాత్రి పడుకునే ముందు నాభి పై ఈ ఒక్క చుక్క నూనె వేస్తే తెల్ల జుట్టు నలుపురంగులోకి మారుతుంది..

White Hair Remedy: తెల్ల జుట్టు సమస్యతో కానున్న చాలా మంది ఎదుర్కొంటున్నారు అయితే ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యను వదిలించుకోవచ్చు.
 

1 /6

తెల్ల జుట్టుకు రంగు వేయడం వంటివి చేస్తే అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అయితే కొన్ని రకాల సహజ రెమిడీస్ తో తగ్గించుకోవచ్చు రాత్రి పడుకునే చుట్టూ నాభిలో ఒక నాలుగు చుక్కలను నూనె వేస్తే మీరు వెంటనే ఫలితాలను పొందుతారు.  

2 /6

కొబ్బరి నూనె జుట్టుకు తేమా అందించడమే కాకుండా ఎన్నో ఉపయోగాలు ఇస్తుంది రాత్రిపూట నాభిపై కొబ్బరి నూనె రెండు చుక్కలు వేసుకుని పడుకోవడం వల్ల మీ జుట్టు అందంగా పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.  

3 /6

తెల్ల జుట్టు సమస్యకు గంధపు నూనె కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు నాభిలో గంధపు నూనె చుక్కలు వేసుకున్న తెల్ల జుట్టు సమస్య త్వరగా వదిలిపోతుంది.  

4 /6

తెల్ల జుట్టు సమస్యకు ఆవాల నూనె కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది దీనితో మీ చుట్టూ సిల్కీగా మెరుస్తుంది రాత్రి పడుకునే ముందు రెండు చుక్కలు ఆవాలు నన్ను నాభిలో వేసుకోవాలి.  

5 /6

బాదం నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది బాదాం నూనె జుట్టుకు పెట్టడం వల్ల కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి రాత్రి పడుకునే ముందు నాకు బాదం నూనె రాస్తే తెల్ల జుట్టు సమస్య వదిలిపోతుంది  

6 /6

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)