Joint Pains: ఈ 7 మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.. ఒక్కసారి వాడి చూడండి..

Effective Herbs For Joint pains:  అల్లం మనం నిత్యం వంటలో వినియోగిస్తాం, అల్లాన్ని మన ఆయుర్వేదంలో కూడా గత ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది జలుబు తలనొప్పి అర్థరైటిస్ వంటి సమస్యలకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 7, 2024, 10:13 AM IST
Joint Pains: ఈ 7 మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.. ఒక్కసారి వాడి చూడండి..

Effective Herbs For Joint pains: కీళ్ల నొప్పుల సమస్య వయసులో ఉన్నవారికి కూడా వేధిస్తుంది. జీవన శైలిలో మార్పులు సరైన నడక విధానాలు అవలంబిస్తే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి.  అయితే మనం వంట గదిలో ఉండే ఏడు మూలికలు కీళ్ల నొప్పులకు ఎఫెక్టీవ్‌ రెమిడీ అవి ఏంటో తెలుసుకుందాం.

అల్లం..
అల్లం మనం నిత్యం వంటలో వినియోగిస్తాం, అల్లాన్ని మన ఆయుర్వేదంలో కూడా గత ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది జలుబు తలనొప్పి అర్థరైటిస్ వంటి సమస్యలకు ఎఫెక్టీవ్‌ రెమిడీ.ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం లో జింజర్ షాగోపాల్,  జింజోరేం అనే ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం అల్లం లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు జాయింట్ పెయిన్ సమస్యలకు ఎఫెక్టివ్ రెమిడి.

వెల్లుల్లి..
వెల్లులిలో మంచి అరోమా ఉంటుంది.  ఇది కూడా ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉపయోగించే పూస్తా మెడిసిన్ రూపంలో ఉపయోగిస్తారు వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది ముఖ్యంగా జాయింట్ ఆర్డర్ సమస్యలకు ఎఫెక్ట్ ఉంటుంది. డైలీ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల వంట సమస్యలు తగ్గిపోతాయి ఇవి మన వంటల్లో సులభంగా ఉపయోగించవచ్చు.

పసుపు..
పసుపులో సంప్రదాయబద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి పసుపులో కర్కూమీన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. పసుపు నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడిగా పనిచేస్తుంది.

ఇదీ చదవండి:  చిటికెడు దాల్చినచెక్క పొడి పరగడుపున తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో తెలుసా?

యాలకులు..
యాలకులు కూడా నిత్యం మన వంటగదిలో అందుబాటులో ఉంటుంది. వివిధ వంటలో వినియోగిస్తాం కొన్ని నివేదికల ప్రకారం యాలకులు కూడా మంట సమస్యను తగ్గిస్తాయి ఫ్రీ డయాబెటిస్ నాన్ ఆల్కహాలిక్ సాటి లివర్ తో బాధపడేవారు యాలకులను డైట్ లో చేర్చుకోవాలి.

మిరియాలు..
మిరియాలను 'కింగ్ ఆఫ్ స్పైస్' అని పిలుస్తారు ఎందులో ఉండే ఘాటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరానికి ఎంతో అభిషేకం ఆరోగ్యం నల్ల మిరియాలు జాయింట్ వాపులు మంట సమస్యను తగ్గిస్తుంది.

జింగ్సేన్..
జింగ్సేన్ కూడా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు కానీ నివేదికల ప్రకారం జింగ్సేన్లో కూడా యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది జాయింట్ పెయిన్ సమస్య ఉన్నవారికి ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది వీటి వేళ్లతో టీ తయారు చేసుకొని తీసుకుంటే మంచి ప్రభావం చూపుతుంది.

ఇదీ చదవండి:  బ్లాక్ టీ అంటే ఏంటి? దీంతో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎపిగల్లో కేటాచ్ ఇన్ 3 గాలెట్ అనే ఫాలిఫైనల్ కూడా ఉంటుంది ఇందులో మంట సమస్య తగ్గించే గుణాలు ఉంటాయి గ్రీన్ టీ తరచుగా మేము డైట్లో చేర్చుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్యతో బయటపడవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

Trending News