Hair Care Tips: ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలకు మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులేవీ స్పష్టమైన పరిష్కారాన్ని చూపించలేవు. అయితే కిచెన్లో లభించే వస్తువులతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు
Hair Care Tips: మీ జుట్టు అదే పనిగా రాలిపోతుందా, కిచెన్లో ఉండే ఈ వస్తువులతో హెయిర్ ఫాల్ కు చెక్