Pigeon Micro Oven: రూ.1,500కే కొత్త Pigeon మైక్రో ఓవెన్.. ఎగబడి కొంటున్న జనాలు..

Pigeon Micro Oven Price Down: ఎప్పటినుంచో మంచి మైక్రోవేన్నో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అమెజాన్లో అతి తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా దాదాపు 50% డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. అయితే ఈ మైక్రో వెనుక సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు తెలుసుకోండి.

Last Updated : Jun 30, 2024, 10:12 AM IST
Pigeon Micro Oven: రూ.1,500కే కొత్త Pigeon మైక్రో ఓవెన్.. ఎగబడి కొంటున్న జనాలు..

 

Pigeon Micro Oven Price Down: ఇంట్లోనికి కిచెన్ లో మైక్రో ఓవెన్ ఉంటే ఆ లుక్కే వేరు.. అందుకే చాలామంది వేలకు వేలు పెట్టి మైక్రోఓవెన్స్ కొనుక్కుంటూ ఉంటారు. నిజానికి ప్రీమియం ఫీచర్స్ కలిగిన మైక్రో ఓవెన్స్ ధరలు కొంత ఎక్కువే ఆయనప్పటికీ, చాలామంది దరకు తగ్గట్టు ఫీచర్స్ తెలియక అవే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక మిడిల్ క్లాస్ వినియోగదారులైతే ఫీచర్స్ తో సంబంధం లేకుండా ఏవి తక్కువ ధరలకు వస్తే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కంపెనీలో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మైక్రోవేవించిన తయారుచేసి విక్రయాలు ప్రారంభించాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని రకాల బ్రాండ్లకు సంబంధించిన మైక్రో ఓవెన్ దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది అంతేగాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం అమెజాన్ లో స్టవ్‌క్రాఫ్ట్ ఓవెన్ టోస్టర్ గ్రిల్ మైక్రో ఓవెన్ ని కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభిస్తుంది అదనంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పటినుంచో మంచి ఓవెన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన సమయం గా భావించవచ్చు. ఏకంగా ఈ మైక్రోఓవెన్ పై 45 నుంచి 50% వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా అమెజాన్ ప్రత్యేకమైన కూపన్స్ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి.
 
ఇక అమెజాన్లో ఈ మైక్రో ఓవెన్ వివరాల్లోకి వెళ్తే , ఈ Pigeon by Stovekraft Oven Toaster Grill (12381) ఫైవ్ లీటర్ కెపాసిటీ తో అందుబాటులో ఉండి.  అమెజాన్లో ఈ ఓమన్ MRP ధర రూ. 3000 కంటే ఎక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. అయితే దీనిని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మైక్రో ఓవెన్ను ఈఎంఐ ఆప్షన్ లో కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోను ఈ ఓవెన్ను దాదాపు రూ. 15వేల లోపే పొందవచ్చు. అయితే ఈ ఓవెన్ పై పే అండ్ డెలివరీ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్: 
ఓవెన్ టోస్టర్ గ్రిల్ 3-in-1
ఓవెన్ టోస్టర్ గ్రిల్‌ 22 లీటర్ల సామర్థ్యం 
60 నిమిషాల వరకు టైమర్
స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్లు
క్రోమ్-ప్లేట్ చేసిన గ్రిడ్
సాఫ్ట్-క్లోజ్ డోర్
 ఓవెన్ టోస్టర్ గ్రిల్ 1 సంవత్సర వారంటీ
టోస్టర్ గ్రిల్ క్రమ్స్‌
సాఫ్ట్-క్లోజ్ డోర్
కూల్ టుచ్ హ్యాండిల్స్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News