Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అటు మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినీ ఇండస్ట్రీలో నిహారిక ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్లలు నటిస్తోంది. గతేడాది తన చైతన్య జొన్నలగడ్డతో విడాకుల ఇష్యూతో వార్తల్లో నిలిచింది.
నిహారిక మెగా ఇంటి కూతురుగా తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. నిహారిక సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఆమె కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
నిహారిక.. ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డను మ్యారేజ్ చేసుకొంది. ఆ తర్వాత అతనితో విభేదాల కారణంగా డైవోర్స్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.
నటిగా.. ఎంటర్ ప్రెన్యూర్గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది నిహారిక.
నిహారిక.. తన భర్తతో విడాకుల తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు లోకంగా కాలం వెల్లదీస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.