/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
లిచ్చిపండు..
డయాబెటిక్ రోగులకు లిచ్చి పండు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి.
పైనాపిల్..
పైనాపిల్ కూడా మధుమేహులకు విషంతో సమానం. ఇందులో కూడా పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
అరటిపండు..
మధుమేహులు అరటిపండు తనికూడదు. ఇందులో పిండి పదార్థాల మోతాదు అధికంగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ పండు హానికరం.
సపోటా..
మధుమేహంతో బాధపడేవారు సపోటా పండును కూడా తినకూడదు. ఇందులో ఎక్కువ కేలరీలతోపాటు సుక్రోజ్, గ్లూకోజ్ ఉంటుంది.
మామిడిపండు..
డయాబెటిస్తో బాధపడేవారు మామిడిపండుకు దూరంగా ఉండాలి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను హఠాత్తుగా పెంచేస్తుంది. ఇది వీరికి విషంతో సమానం.
డయాబెటిస్తో బాధపడేవారు వారి ఆరోగ్యశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు డైట్ ఎలా ఉండాలి? ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు తెలుసుకుందాం.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Tuesday, February 27, 2024 - 09:06
Mobile Title:
డయాబెటిస్తో బాధపడేవారు ఈ 5 పండ్లు అస్సలు తినకూడదు
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
19
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.