Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను పాటించండి!

Reduce Gastric Problem: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలామంతేది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు ఈ చిట్కాల గురించి మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 09:50 PM IST
Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను పాటించండి!

Reduce Gastric Problem: గ్యాస్‌, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల అజీర్తీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం లేవగానే వ్యాయామం చేయడం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా మజ్జిగను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మీ ఆహారంలో వెల్లుల్లి, దాల్చిన చెక్క ఉండేలా చేసుకోవాలి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం  వల్ల గ్యాస్‌, అజీర్తి, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also read: Foods For Healthy Ograns: మీ అవయవాలు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పదార్థాలు మేలు చేస్తాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News