Viral News: ఆ గ్రామంలో స్త్రీలు బట్టలు అస్సలు ధరించరు..పురుషుల నిబంధనలు చూస్తే షాక్‌ అవుతారు!

Women Without Dress: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో స్ట్రీలు నగ్నంగా ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు రోజుల పాటు ఇలా బట్టలు లేకుండా ఉండడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఇలా నగ్నంగా ఉండడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2023, 03:15 PM IST
Viral News: ఆ గ్రామంలో స్త్రీలు బట్టలు అస్సలు ధరించరు..పురుషుల నిబంధనలు చూస్తే షాక్‌ అవుతారు!

 

Women Without Dress: భారత్‌ అనేక సంస్కృతుల సమ్మేళనం..మన దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజలు అన్ని దేశాల ప్రజలు పాటించే సంస్కృతులను, సాంప్రదాయాలను పాటిస్తారు. భారత్‌ జీవించే చాలా మంది పూర్వీకుల నుంచి వస్తున్న కట్టుబాట్లను ఇప్పటి వరకు పాటిస్తూనే ఉంటారు. అయితే కొన్ని చోట్ల మనకు ఆశ్చర్యాన్ని కలిగించే కట్టుబాట్లు ఉన్నాయి. అవేంటో తెలిస్తే షాక్‌ అవుతారు.

భారత్‌లోని ఓ మారు మూల గ్రమంలో ఇప్పటికీ కొంతమంది మహిళలు బట్టలు ధరించరు. ఈ కట్టుబాటు పూర్వీకుల నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతూ వస్తోంది. అంతేకాకుండా ఈ ఊరిలో మగవారికి కూడా చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయట. ఈ వింత సాంప్రదాయం హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని కులు జిల్లాలో ఉంటుంది. ఈ విలేజ్‌లో స్త్రీలు ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు నగ్నంగా ఉంటారట. 

ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మానంలో ఈ గ్రహంలో 5 రోజుల పాటు స్త్రీలంతా బట్టలు లేకుండా ఒంటిపై కేవలం చిన్న చున్నీలు మాత్రమే కప్పుకుని ఉంటారు. అంతేకాకుండా ఈ 5 రోజుల పాటు ఇంటి నుంచి కూడా బయటికి రారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ సమయంలో భార్యభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోరట..ఇదే కాదు వారిన టచ్‌ కూడా చేయకూడదట..

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

ప్రస్తుతం ఉన్న యువత మాత్రం ఈ వింత సాంప్రదాయాన్ని అంతగా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది మహిళలు దీనిని పాటించినప్పటికీ పలుచుటి వస్త్రాలను ధరిస్తారట. కానీ కొంతమంది పెద్దలు మాత్రం తప్పకుండా పూర్తి నగ్నంగా ఉంటారని సమాచారం. ఈ సమయంలో పురుషులకు మరిన్ని కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ శ్రామణ మాసంలోని 5 రోజుల పాటు మద్యం, మాంసం ముట్టకూడదట..వీటిని పాటించకపోతే వ్యక్తగత జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఈ సాంప్రదాయం వెనక పెద్ద కథలనే ఉన్నాయి.

ఇంతక ముందు పిని గ్రమంలో నర రూపంలో రాక్షసులు తిరిగేవరని, ఆ రాక్షసులు గ్రమంలో సంచారం చేసిన దోరికిన మహిళల బట్టలు చింపి తీసుకెళ్లేవారట. వాటి నుంచి రక్షణ పొందడానికే ‘లహువా ఘోండ్’ అనే దేవత గ్రామంలోకి వచ్చి..ఆ రాక్షసులను చంపిదని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇందులో భాగంగా అ దేవుడి శ్రావణ మాసంలో ఐదు రోజు పాటు భక్తి శ్రద్ధలో పూజాలు చేసి, నగ్నంగా ఉంటారని సమాచారం. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News