Poco X5 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ డీల్‌..POCO X5 Pro 5G మొబైల్‌ కేవలం రూ. 5,550కే..ఆఫర్‌ వివరాలు ఇవే!

Poco X5 Pro Price: పోకో ఇటీవలే విడుదల చేసిన POCO X5 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉంది. మీరు ఈ మొబైల్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 5,550కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 02:40 PM IST
Poco X5 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ డీల్‌..POCO X5 Pro 5G మొబైల్‌ కేవలం రూ. 5,550కే..ఆఫర్‌ వివరాలు ఇవే!

 

Poco X5 Pro Price In India: పోకో బ్రాండ్‌ గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌లకు ప్రసిద్ధి..యువతను దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే పోకో ఇటీవలే విడుదల చేసిన POCO X5 Pro 5G మొబైల్‌కి మంచి గుర్తింపు లభించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అనేక రకాల గేమింగ్‌ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌ భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా POCO X5 Pro 5G మొబైల్‌ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిచడమే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను MRP ధర రూ. 25,999లకు విక్రయించింది. ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ 28 శాతం తగ్గింపుతో దాదాపు రూ.18,499కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ POCO X5 Pro 5G మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ POCO X5 Pro 5G మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్స్‌ను వినియోగించడానికి కొన్ని బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌లతో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది.  మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు పొందుతారు. అంతేకాకుండా మీరు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కూడా బిల్‌ చెలించి అదనపు డిస్కౌంట్‌ పొందుతారు. ఈ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,250 వరకు తగ్గింపు పొందుతారు. 

 ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి POCO X5 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.12,949 వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఈ ఆఫర్‌ అనేది మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే పై తగ్గింపు లభిస్తుంది. అయితే అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 5,550కే పొందుతారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News