/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

Leo Weekly Horoscope: గ్రహాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగి గ్రహాలు ఈ వారం రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా సింహ రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. దీంతో ఈ వారం మొత్తం సింహ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయని, ధైర్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ లభించడమే కాకుండా జీతాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారం సింహ రాశివారికి ఏయే రంగంలో లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రేమ జీవితం:
ఈ వారం సింహ రాశివారికి ప్రేమ జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు వారం మొత్తం శృంగారంతో నిండి ఉంటారు. అంతేకాకుండా ఒంటరి జీవితం గడుపుతున్నవారికి మంచి అమ్మాయి మీతో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అమ్మాయితో నిజాయితీగా ఉండడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

వృత్తి:
ఈ వారం వృత్తి పరంగా సింహ రాశివారికి ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ క్రమంలో సులభంగా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. ఈ క్రమంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. అయితే ఇలాంటి సమయంలో మీ సహోద్యోగులు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి:
సింహ రాశివారికి ఈ వారం ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ వారం ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక విషయాల పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఆరోగ్యం:
సింహ రాశివారు ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతుంది. అయితే ఉదయం ప్రతి రోజు యోగా చేయడం వల్ల శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Leo Weekly Horoscope: This Week Leo Will Get Huge Financial Gains And Gains In Business
News Source: 
Home Title: 

Leo Weekly Horoscope: ఈ వారం అత్యంత ఎక్కువగా ప్రయోజనాలు పొందబోయే రాశి ఇదే! డబ్బే డబ్బు..

Leo Weekly Horoscope: ఈ వారం అత్యంత ఎక్కువగా ప్రయోజనాలు పొందబోయే రాశి ఇదే! డబ్బే డబ్బు..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈ వారం అత్యంత ఎక్కువగా ప్రయోజనాలు పొందబోయే రాశి ఇదే! డబ్బే డబ్బు..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Sunday, August 13, 2023 - 09:40
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
44
Is Breaking News: 
No
Word Count: 
287