/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

 

Ramadan For Diabetes Control: మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. వీటిని అనుసరించడం వల్ల చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకునేవారు సులభంగా డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్నవారు ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరగవచ్చు. కాబట్టి పెరిగే చక్కెర పరిమాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. షుగర్ పేషెంట్స్‌ ఆహారం, శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతే మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆహారంలో రాజ్‌గిరను తీసుకోవాల్సి ఉంటుంది. 

రాజ్‌గిర తినడం వల్ల కలిగే లాభాలు:
రాజ్‌గిరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా తీసుకోవచ్చు. రాజ్‌గిరను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..! 

రాజ్‌గిరలో గ్లూటెన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు మధుమేహంతో బాధపడుతున్నవారు రాజ్‌గిర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మధుమేహం ఉన్నవారు రాజ్‌గిరను ఇలా తీసుకోండి:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు రాజ్‌గిరను ప్రతి రోజు రోటీ తయారు చేసేకునే క్రమంలో గోధుమ పిండిలో కలుపుకుని తయారు చేసుకుని అల్పాహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బిస్కెట్లు తినడానికి ఇష్టపడేవారు వాటిని తయారు చేసుకునే క్రమంతో రాజ్‌గిరను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Ramdana For Diabetes Control: Ramdana Biscuits And Rotis Can Control Diabetes In 1 Day
News Source: 
Home Title: 

Ramdana For Diabetes Control: డయాబెటిస్‌ కంట్రోల్ అవ్వడానికి రాజ్‌గిరను ఎలా తినాలో తెలుసా?

Ramdana For Diabetes Control: డయాబెటిస్‌ కంట్రోల్ అవ్వడానికి రాజ్‌గిరను ఎలా తినాలో తెలుసా?
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
డయాబెటిస్‌ కంట్రోల్ అవ్వడానికి రాజ్‌గిరను ఎలా తినాలో తెలుసా?
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Thursday, August 3, 2023 - 15:59
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
28
Is Breaking News: 
No
Word Count: 
306