Motorola Edge 30 Ultra Price: ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీ మోటో ఇటీవలే విడువదల చేసిన స్మార్ట్ ఫోన్ Motorola Edge 30 Ultra..ఈ మొబైల్ ఫోన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అత్యధునిక ఫీచర్స్ కలిగి ఉండడం వల్ల ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కవగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సాధరణ బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలసుకునేవారు ఈ Motorola Edge 30 Ultra ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ కంపెనీ మొదట రూ. 74,999 ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఫ్లిప్ తన కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 33 శాతం డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్లో Motorola Edge 30 Ultra స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదట కంపెనీ 128 GB కలిగిన వేరియంట్‌ను విడుదల చేయగా.. ఆ తర్వాత 256 GB కలిగిన వేరియంట్‌ను విడుదల చేసింది కంపెనీ. 256 GB కలిగిన వేరియంట్ Motorola Edge 30 Ultra మొబైల్ రూ.49,999లకు అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే..రూ. 750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇదే కార్డ్‌పై EMI ఆప్షన్ బిల్ చెల్లిస్తే రూ. 1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇవే కాకుండా కేవలం రూ. 699 చెల్లించి 12 నెలల Spotify Premium పొందవచ్చు.
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మీ దగ్గర ఉన్న ఓల్డ్ స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే Motorola Edge 30 Ultra మొబైల్‌పై భారీ ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దాదాపు ఈ ఆఫర్ ద్వారా రూ. 40,600 వరకు బోనస్ పొందవచ్చు. ఇక ఈ డిస్కౌంట్స్ ఆఫర్స్ అన్ని పోను ఈ మొబైల్ ఫోన్ రూ. 8,649లకే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి అధికారి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
❂ 12GB వరకు LPDDR5 ర్యామ్
❂ 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్
❂ 4610mAh బ్యాటరీ
❂ 144Hz రిఫ్రెష్ రేట్
❂ 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
❂ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
❂ 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్
❂ 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
❂ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్
❂ 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్
Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి