Shani Vakri 2023: శని దేవుడు వ్యక్తుల కర్మలను ఆధారంగా చేసుకుని ఫలితాలు ఇస్తాడు. అందుకే శని దేవుని జ్యోతిష్య శాస్త్రంలో న్యాయదేవతగా పరిగణిస్తారు. అంతేకాకుండా శని గ్రహానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. శని దేవుడు రాశి సంచారం చేసినప్పుడు కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. శని నవంబర్ 3 వరకు కుంభరాశిలో తిరోగమనంలో దశలోనే ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నవంబర్ 3 కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
తుల రాశి:
తుల రాశి వారి శని దేవుడి అనుగ్రహం లభించి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి శని గ్రహం అనుకూల స్థానంలో తిరోగమనం చేస్తుంది. దీని కారణంగా తులారాశి వారికి ఎల్లప్పుడూ మంచి ఫలితాలు పొందుతారు. వీరు ఈ క్రమంలో కష్టపడి పని చేయడం వల్ల భారీగా ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా తుల రాశివారికి శ్రద్ధతో పాటు, ఏకాగ్రత కూడా పెరుగుతుంది. తుల రాశివారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభించి ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
కుంభ రాశి:
కుంభ రాశి వారిపై కూడా శని తిరోగమన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కూడా అనుగ్రహం లభిస్తుంది. కానీ ఈ క్రమంలో వీరికి ఆర్థిక ఇబ్బందలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే రాశిలో శని తిరోగమనం చేయబోతోంది. అంతేకాకుండా శని అనుగ్రహం కారణంగా సమాజంలో గౌరవం కూడా పొందుతారు. అంతేకాకుండా కష్టపడి పనులు చేసేవారు సంపనులు కూడా అవుతారు.
మకర రాశి:
శనిదేవుని అనుగ్రహం కారణంగా మకర రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఎలాంటి పనులు చేసిన సులభంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. ఎవైన పనులు చేసే క్రమంలో అడ్డంలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలతో పనులు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: IND vs WI Highlights: ఒక్క బంతి పడలేదు.. వరుణుడి ఖాతాలోకి విజయం.. రెండో టెస్టు డ్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి