Snake in School: మాచారెడ్డి గురుకుల స్కూల్‌లో పాములు కలకలం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గురుకుల స్కూల్‌లో పాములు కలకలం రేపాయి. విద్యార్థినిని పాము కాటు వేయగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 7, 2023, 02:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News