Buddha Purnima Wishes 2023 in telugu: ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ రోజు బుద్ధుడు జన్మించడం వల్ల ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమ రోజున బుద్ధ పౌర్ణమిని జరుపుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదే రోజు చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడికి ప్రార్థనలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలగుతాయని నిపుణులు చెబుతున్నారు. బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.
బుద్ధ పూర్ణిమ మీకు జ్ఞానోదయం, శాంతిని కలిగించాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
బుద్ధ భగవానుడి బోధనలు మీకు శాంతిని కలిగించాలని కోరుకుంటూ..
బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
బుద్ధ పూర్ణిమ రోజు మీకు కలిగే నష్టాలు తొలగిపోవాలని బుద్ధుడిని ప్రార్థిస్తూ..
బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
అహింస, శాంతి, సామరస్య మార్గాల్లో నడుస్తూ జీవితాన్ని సాగించాలని కోరుతూ..
బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
పూర్ణిమ కాంతుల నుంచి జీవితంలో దుష్ప్రభావాలు తొలగిపోవాలని కోరుకుంటూ..
బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
బుద్ధుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు కలగాలని కోరుకుంటూ..
బుద్ధ పూర్ణిమ పౌర్ణమి శుభాకాంక్షలు.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook