Parakramam Movie: BSK మూవీస్ పతాకంపై బండి సరోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరాక్రమం’. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రూల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన డ్రీమ్ సాంగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
Theppa Samudram: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్య రావు కథానాయకులుగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. కిషోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన చిత్రం 'తెప్ప సముద్రం'. ఇప్పటికే థియోట్రికల్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Dear Nanna OTT Update: యువ కథానాయకుడు చైతన్య రావు ముఖ్యపాత్రలో యాక్ట చేసిన చిత్రం 'డియర్ నాన్న'. సూర్య కుమార్ భగవాన్ దాస్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన తండ్రీ కొడుకుల ఎమోషనల్ డ్రామా ‘డియర్ నాన్న’. అంజి సలాది డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా ఈటీవీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
Viraaji Movie Review: కొత్త బంగారులోకం మూవీతో వెండితెరకు పరిచయమైన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాపు కావడంతో డీలా పడ్డాడు. అయినా.. అపుడపుడు కొన్ని డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ ‘విరాజి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Average Student Nani Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. సినిమాలో కాస్త విషయం ఉంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ కోవలో మన సమాజంలో జరుగుతున్న నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Zineeverse: ఒక సినిమా విజయంలో నటీనటులు.. టెక్నిషియన్స్.. కళ్లు చెదిరే సెట్టింగ్స్.. దర్శకుడు.. ఫారిన్ లొకేషన్స్ కానే కాదు.. అన్నింటికి మించి సినిమాకు కథ, కథనాలతో పాటు నిర్మాతనే ఏ సినిమాకైనా కీలకం. నిర్మాత బాగుంటునే సినీ ఇండస్ట్రీ మనుగడ ఉంటుంది. ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలకు ఓ ఉపయోగపడేలా ‘జినీవర్స్’ నడుం కట్టింది.
Kaalam Rasina Kathalu: యమ్ యన్ వీ సాగర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేది పోస్టర్ ను మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో శివాజీ విడుదల చేసారు.
Telugu Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బైలా ప్రకారం ప్రతి యేడాది కొత్త అధ్యక్షులను ఎన్నుకుంటూ ఉంటారు. ఈ సారి ఎన్నికల్లో అనూహ్యంగా భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Crazy Combo: పేరులో ఏమున్నది అనుకోకండి.. పేరుతోనే అది ఎలాంటి సినిమా అనే దానిపై ఆడియన్స్ కూడా ఓ అంచనాకు వస్తారు. తాజాగా ‘క్రేజీ కాంబో’ మూవీ టైటల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు హీరో అశ్విన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశాడు.
Viraaji Director Adhyanth Harsha: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమా ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆద్యంత్ హర్ష మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
Ajay Gadu Movie Review: గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అజయ్ గాడు’. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది చూడాలి.
Gally Gang Stars Movie Review: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ప్రతి గల్లి పోరగాడు కనెక్ట్ అయ్యే విధంగా మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Ram NRI Movie Review: బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ ఎన్నారై’. ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మన మూవీ రివ్యూలో చూద్దాం..
Parakramam Movie Release date: బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘పరాక్రమం’. బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
School Life: నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.
Just A Minit Movie Review: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ రూట్లో ‘ఏడు చేపల కథ’ వంటి డిఫరెంట్ సినిమాతో హీరోగా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల కథానాయకుడి తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Parakramam : బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పరాక్రమం’. ఈ చిత్రంలో శృతి సమన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మనిషి నేను పాట విడుదల చేసారు.
The Birthday Boy Movie Review: తెలుగు సహా ఈ మధ్యకాలంలో తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కోవలో తెరకెక్కిన మూవీ ‘ది బర్త్ డే బాయ్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Just A Minute: తెలుగులో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో ‘ఏడు చేపల కథ’ వంటి సినిమాతో పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Saranga Dariya Movie Review: రాజా రవీంద్ర ముఖ్యపాత్రలో నటించిన ‘సారంగదరియా’. తన కెరీర్ లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో తొలిసారి కనిపించిన రాజా రవీంద్ర ఈ సినిమాతో మెప్పించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.