Get Black Hair in 2 Minutes: ఉసిరి, షిక్కాయ్ పొడి, హెన్నాతో 2 నిమిషాల్లో జుట్టు నల్లగా మారటం ఖాయం

Get Natural Black Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కలబంద జెల్‌ను కూడా వినియోగించాల్సి ఉంటుంది. జెల్‌ను వినియోగించడం వల్ల సహాజంగా జుట్టు నల్లగా మారుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 05:57 PM IST
Get Black Hair in 2 Minutes: ఉసిరి, షిక్కాయ్ పొడి, హెన్నాతో 2 నిమిషాల్లో జుట్టు నల్లగా మారటం ఖాయం

Remedies for Black Hair in 2 Minutes: జుట్టు నెరవడం ఓ సాధరణ సమస్య అయినప్పటికీ చాలా మందిలో ఇలాంటి సమస్యలు పదే పదే వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రసాయనాలతో కూడిన హెయిర్‌ ప్రోడక్ట్స్‌ వినియోగించడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. అయితే తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే జుట్టు నల్లగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జుట్టు ఎందుకు తెల్లగా మారుతుంది..?

మన శరీరంలో జుట్టు రంగును నిర్ణయించే మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అయితే ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు రంగు మారడమేకాకుండా చాలా రకాల సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు రంగు మారకుండా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

జుట్టు సహజ రంగులోకి మారడానికి:

సహజ జుట్టు రంగు మారడానికి తప్పకుండా ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం ఉసిరి పొడి, షిక్కాయ్ పొడి, సహజ హెన్నను ఓ పాత్రలో వేడి నీటిని వేసి మిశ్రమంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత జుట్టుకు అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు సహజంగా నల్ల రంగులోకి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:

తెల్ల జుట్టు నల్లగా మరడానికి తప్పకుండా విటమిన్ బి12, ఫోలేట్, కాపర్, ఐరన్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది.  

ఫ్రీగా ఉన్నప్పుడు కలబంద జెల్‌ను వినియోగించండి:

కలబంద జెల్‌లో జుట్టు కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కలబంద జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇది జుట్టును మెరిపించేందుకు కూడా సహాయపడుతుంది. మీరు కూడా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జెల్‌ను వినియోగించాలి.

ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!

ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే

ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News