Happy Dogs: మీ పెంపుడు కుక్కను పొరపాటున కూడా ఇలా పెంచకండి!

Pet’s Daily Routine | పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుక్కులు అనేవి ఫ్రెండ్లీ యానిమల్స్. వాటికి మనం ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో.. ప్రేమగా చూసుకోవడం కూడా అవసరం. 

Last Updated : Nov 27, 2020, 02:56 AM IST
    1. పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ?
    2. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్.
    3. ఎందుకంటే కుక్కులు అనేవి ఫ్రెండ్లీ యానిమల్స్. వాటికి మనం ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో.. ప్రేమగా చూసుకోవడం కూడా అవసరం.
Happy Dogs: మీ పెంపుడు కుక్కను పొరపాటున కూడా ఇలా పెంచకండి!

Dog's lifestyle | పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుక్కులు అనేవి ఫ్రెండ్లీ యానిమల్స్. వాటికి మనం ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో.. ప్రేమగా చూసుకోవడం కూడా అవసరం. 

ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 

ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి డైట్ తప్పనిసరి. ఈ బ్రీడ్ డాగ్ అయినా అది కనిపించే తీరు మనం పెంచే తీరునుబట్టి ఉంటుంది. దాని వయసు, లైఫ్ స్టైల్, ఆరోగ్యం వంటి విషయాలు పెంపుడు కుక్క ఎదుగుదలకు దోహదం చేస్తాయి. కొంత మంది కుక్కే కదా అని ఎలా అంటే లా పెంచడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే పెట్స్ ఏవైనా అవి మన నుంచి చాలా ఆశిస్తాయి. మీరు ఇంటికి వెళ్లగానే అందుకే మీపైకి ఎక్కి మిమ్మల్ని మిస్ అయ్యాం అని చెబుతుంది.

ALSO READ| Lavender Oil Benefits: లావెండర్ ఆయిల్ వల్ల అనేక లాభాలు...ఎలా వినియోగించాలంటే…

ప్రతీ కుక్కకు (Dogs) ఒక విలక్షణమైన పర్సనాలిటీ ఉంటుంది. ఇవి బ్రీడును బట్టి కూడా మారుతుంటాయి. లాబ్రోడర్ ( Labradors) కుక్క అనేది చాలా ఫ్రెండ్లీ, సరదాగా ఉండే రకం. కానీ అన్ని ల్యాబ్స్ అలాగే ఉంటాయిన అనుకోవడం కరెక్ట్ కాదు. పరిస్థితులను బట్టి కుక్కల ప్రవర్తనలో తేడాలు ఉంటాయి. మీరు ఎలా పెంచితే అవి అలాగే తయారు అవుతాయి.

ఆహారం:

ఆరోగ్యంగా (Health) ఉండాలి అంటే మంచి ఆహారం అవవసరం. అయితే పెంపుడు కుక్కల ఆహారం అనేది అది ఏరకమో అనే దాన్ని బట్టి ఉంటుంది. పప్పీహుడ్ నుంచి అడల్డ్ హుడ్ అంట చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు, తరువాత సీనియర్ అయ్యేంత వరకు ప్రతీ స్టేజీలో ఒక్కోరకం ఆహరం అవసరం ఉంటుంది. మీ పెంపుడు కుక్క ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒకసారి వెటర్నిటీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి. వారి సలహాలు పాటించండి. అవసరమైన పోషకాలు అందేలా చూసుకోండి. 

పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ?
పెంపుడు కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారా ?  ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుక్కులు అనేవి ఫ్రెండ్లీ యానిమల్స్. వాటికి మనం ఆహారం ఇవ్వడం ఎంత అవసరమో.. ప్రేమగా చూసుకోవడం కూడా అవసరం. 

ALSO READ| Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?

వ్యాయామం | Exercise For Dogs 

పెంపుడు కుక్కల్ని అలాగే కట్టి ఉంచేయకండి. వాటిని కాస్త స్వేచ్ఛగా తిరగనివ్వండి. అప్పుడే వాటి కండరాలు సాగి ఎదుగుతాయి. అవి ఆరోగ్యంగా ఉంటాయి. ల్యాబ్స్, బీగుల్స్, కోకర్ జాతి శునకాలు అయితే స్వతహాగా బాగా కష్టపడే శునకాలే, వాటిని ఒకప్పుడు వేటకు తీసుకెళ్లేవారు. అయితే ఈ రోజుల్లో వాటిని చాలా మంది ఇంటికే పరిమితం చేస్తున్నారు. అలా చేయకూడదు.. వాటిని బయటికి తీసుకెళ్లాలి. 

ఈ గేమ్స్ ఆడించడండి |  Games For Pet Dogs

డాగ్ పజిల్ గేమ్స్ ఆడించాలి. నమలడానికి కష్టంగా ఉండే కొన్ని రెమీమేడ్ డాగ్ ఫుడ్స్ లభిస్తాయి. వాటిని ఇవ్వండి. వాటి ఉత్సాహాన్ని పెంచేలా గేమ్స్ ఆడించడం, ఫుడ్ పెట్టడం చేయండి. అప్పుడే మీరంటే మీ పెట్ డాగ్ పడిచస్తుంది. దాంతో పాటు ఇలా చేయడం వల్ల అది గుడ్ డాగ్ లా ప్రవర్తిస్తుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News