/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

How To Make Plum Hair Mask: రేగి పండ్లు శరీరానికి చాలా మంచివి.. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ వంటి లక్షణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది. ప్రస్తుతం జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మార్కెట్‌లో రసాయనాలతో కూడిన హెయిర్‌ మాస్క్‌లను వినియోగిస్తున్నారు. అయితే వీటిని బదులుగా ప్లంతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమేకాకుండా పొడవాటి, ఒత్తైన, దృఢమైన జుట్టును పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్లం హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

రేగి పండ్లు మాస్క్‌కు కావాల్సిన పదార్థాలు:
❁ 2 టేబుల్ స్పూన్ల ప్లం ఆయిల్ 
❁  2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్‌

హెయిర్ మాస్క్ తయారి విధానం:
❁ ఈ హెయిర్‌ మాస్క్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది. 
❁ ఆ గిన్నెలో 2 టీస్పూన్ల ప్లం ఆయిల్, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ వెసుకోవాలి.
❁ ఆ రెండు నూనెలను బాగా మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
❁ అంతే సులభంగా ప్లం ఆయిల్ తయారైనట్లే..

హెయిర్‌ మాస్క్‌ అప్లై చేసే విధానం:

❁ ప్లం హెయిర్ మాస్క్‌ను అప్లై గంట ముందు జుట్టును బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 
❁ ఆ తర్వాత జుట్టును మంచి టవల్‌తో తుడుచుకోవాలి. 
❁ పైన సిద్ధం చేసుకున్న హెయిర్‌ మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయాలి. 
❁ ఇలా అప్లై చేసిన 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
❁ తర్వాత తేలికపాటి చేతులతో మసాజ్‌ చేసి జుట్టును శుభ్రం చేసుకోవాలి.
❁ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates

 

Section: 
English Title: 
How To Make Plum Hair Mask: Plum Hair Mask Can Get Long Thick Strong Hair In 10 Days
News Source: 
Home Title: 

Hair Care Tips: ఈ హెయిర్‌ మాస్క్‌తో పొడవాటి, ఒత్తైన, దృఢమైన జుట్టు 10 రోజుల్లో మీ సొంతం!

Hair Care Tips: ఈ హెయిర్‌ మాస్క్‌తో పొడవాటి, ఒత్తైన, దృఢమైన జుట్టు 10 రోజుల్లో మీ సొంతం!
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈ హెయిర్‌ మాస్క్‌తో పొడవాటి, ఒత్తైన, దృఢమైన జుట్టు 10 రోజుల్లో మీ సొంతం!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, May 19, 2023 - 15:19
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
25
Is Breaking News: 
No
Word Count: 
277