Coronavirus Saftey Tips: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

Safe From Coronaviru: కోవిడ్-19 వైరస్ ( Coronavirus )  వల్ల నేడు ప్రపంచం మొత్తం ఎప్పుడూ చూడని సంక్షోభంలో చిక్కుకుంది. సుమారు కోటిన్నర మంది ఈ కోవిడ్ -19 వైరస్ ( Covid-19 Virus ) బారీన పడ్డారు. సుమారు ఆరు లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు. 

Last Updated : Jul 20, 2020, 07:49 PM IST
Coronavirus Saftey Tips: కరోనా నుంచి కాపాడే 8 అలవాట్లు

Safe From Coronaviru: కరోనావైరస్ ( Coronavirus ) వల్ల నేడు ప్రపంచం మొత్తం ఎప్పుడూ చూడని సంక్షోభంలో చిక్కుకుంది. సుమారు కోటిన్నర మంది ఈ కోవిడ్ -19 వైరస్ ( Covid-19 Virus ) బారీన పడ్డారు. సుమారు ఆరు లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు. భారత దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయం కొన్ని చిట్కాలు పాటించి కరోనావైరస్ సంక్రమణ నుంచి దూరంగా ఉండవచ్చు. (  Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే )

కరోనావైరస్ రాకుండా ఉండాలి అనుకుంటే: Preventive Habits Of Coronavirus

1.చేతులు తరచూ కడగండి ( Wash Your Hands Regularly )
 కరోనావైరస్ సంక్రమణ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే సబ్బు లేదా లిక్విడ్ సోప్‌తో 20 సెకన్ల వరకు  చేతులు కడగండి. సబ్బు లేని  సమయంలో ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్‌ను వాడండి.
 

2.మనుషులకు దూరంగా…( Social Distancing )
కరోనావైరస్ సంక్రమణ అంతం అయ్యే వరకు మనుషులకు భౌతికంగా దూరంగా ఉండండి. ముఖ్యంగా దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండండి. ( 
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery )

3.టచ్ చేయకండి…( Touching ) 
చేతులతో ఊరికే కళ్లను, నోటిని, ముక్కును, ముఖాన్ని టచ్ చేయకండి.

4.కర్చీప్ వినియోగించండి.. ( Use Tissues )
దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా కర్చీప్ లేదా టిష్యూ పేపర్ వాడటం అలవాటు చేసుకోండి. వీలైతే వైద్యుడిని సంప్రదించండి.

5.పబ్లిక్ ప్లేస్‌లో ఉమ్మకండి.. ( Dont Spit Out Door )
కరోనావైరస్ నలుగురికి సోకకుండా ఉండాలి అంటేవాళ్లు పబ్లిక్‌లో తమ్ముడం, లేదా ఉమ్మడం చేయకూడదు.

6.మాస్క్ తప్పనిసరి.. ( Wear Mask )
మాస్క్ ఇతరులను, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. అందుకే బయటికి వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించడం అలవాటు చేసుకోండి.  ( 
Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos )

7.టచింగ్ విషయంలో జాగ్రత్త..( Sanitise )
అనవసరమైన వస్తువులను టచ్ చేయడం మానుకోవాలి. పొరపాటున టచ్ చేస్తే వెంటనే చేతులు కడుగుకోవాలి. లేదా శానిటైజ్ చేసుకోవాలి. 

8.ఆహారం విషయంలో.. ( Food Tips )
సరిగ్గా ఉడకని పదార్థాలను తీసుకోవడం మానేయాలి.  బయటి ఫుడ్ కొద్ది రోజులు తీసుకోవడం తగ్గిస్తే మేలు. అనారోగ్యంతో మరణించిన జంతువులు మాంసం తీసుకోవద్దు. 
 Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

Follow us on twitter

 

Trending News