Optical Illusion: మీరు నిజంగా మేధావినా? అయితే, 5 సెకన్లలో ఈ ఫోటోలో YOY కనిపించిందా?

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్, పజిల్స్ మన మెదడుకు మేత వంటివి. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. ఈ రోజు మేం ఒక ఫోటో షేర్ చేస్తున్నాం.

Written by - Renuka Godugu | Last Updated : Jan 28, 2024, 09:47 AM IST
Optical Illusion: మీరు నిజంగా మేధావినా? అయితే, 5 సెకన్లలో ఈ ఫోటోలో YOY కనిపించిందా?

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్, పజిల్స్ మన మెదడుకు మేత వంటివి. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి. ఈ రోజు మేం ఒక ఫోటో షేర్ చేస్తున్నాం. ఇది మీ మెదడును మరింత షార్ప్ చేస్తుంది. ఈ ఫోటోలో You మధ్యలో YOY ఉంది.  కేవలం 5 సెకన్లలో ఈ తప్పును గుర్తించాలి.

ఇప్పుడు మళ్లీ ఈ ఫోటోపై దృష్టి కేంద్రీకరించి మెదడుకు వ్యాయామం చేద్దాం. ఈ ఫోటోలో మీరు చాలా ఆంగ్ల పదాలు 'YOU' అని రాసి ఉండటాన్ని చూసి ఉండొచ్చు, కానీ ఒకే చోట చాలా సారూప్య పదాలు రాయడంలో పొరపాటు జరిగింది, ఈ కారణంగా 'YOU'  'YOY'గా మారింది. ఇప్పుడు ఈ తప్పును కనుగొనడానికి మీకు ఎక్కువ సమయం లేదు.

ఇది మీ మెదడుకు ఆదివారం కూడా కాబట్టి మంచి వ్యాయామం వంటిది. ఇలాంటి పజిల్స్ మన ఏకాగ్రతను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పజిల్ చూస్తూనే ఉంటాం. వాటికి సరైన సమాధానం ఇచ్చిన సమయంలో కనుగొనేందుకు ప్రయత్నిస్తాం. దీనికి సమాధానం కనిపెట్టడానికి మీ మెదడును ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచిన ఓ ఫోటో ఇది. ఈ పజిల్ కు సమాధానం దొరికితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. 

ఇదీ చదవండి: Oily Skin: ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ఈ విధంగా రాయండి.. ముఖం మెరిసిపోతుంది..

ఈ ఫోటోలో ఉన్న తప్పును కనుగొనటానికి మీకు కేవలం 5 సెకన్లు  సమయం మాత్రమే ఉంది. మీకు సమాధానం దొరక్కపోయిన ఫర్వాలేదు. ఇలాంటి చిత్రలను మరిన్ని మీ ముందుకు తీసుకువస్తాం. మీ మెదడు ,కళ్లకు వ్యాయామం చేసే ఇలాంటి ఫోటోలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సమయం వృథా చేయకుండా తప్పును కనుగొంటే వెంటనే మిమ్మల్ని మీరు అభినందించుకోండి.

ఇదీ చదవండి: Blood Pressure: BP అదుపు తప్పకూడదంటే సోడియం, పొటాషియం ఈ మోతాదును మించకూడదు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News