winter breathing problems: చలికాలంలో ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే పొగమంచు కారణంగా కొంత మందిలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు.
వ్యాయామం చేయండం: శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఉదయం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
హైడ్రేషన్: చలికాలంలో చాలా మంది తక్కువగా నీరు తాగుతారు. ఎందుకంటే చలికాలంలో ఎక్కువగా దాహాం వేయదు. కానీ మీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా అవసరం. ఇది శ్వాసకోశ గోడపై సన్నని శ్లేష్మ పొరను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు.శీతాకాలంలో వేడి పానీయాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
సిగరెట్ తాగడం: సిగరెట్, పొగాకు తాగడం వల్లు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీని కారణంగా శ్వాస సంబంధిత వ్యాధిని మరింత అభివృద్ధి చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పసుపు అల్లం: శీతాకాలంలో పసుపు, అల్లం కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరానికి వివిధ పోషకాలు లభిస్తాయి.
Also read: Tips For Shining Nails: ఈ చిట్కాలతో మీ గోళ్లు అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter