త్రిపురలో గెలుపు మాదే: బృందా కారత్

త్రిపురలో లెఫ్ట్ పార్టీల గెలుపు ఖాయమని సీపీఐ (ఎం) నేత బృందా కారత్ అభిప్రాయపడ్డారు.

Last Updated : Mar 3, 2018, 10:51 AM IST
త్రిపురలో గెలుపు మాదే: బృందా కారత్

త్రిపురలో లెఫ్ట్ పార్టీల గెలుపు ఖాయమని సీపీఐ (ఎం) నేత బృందా కారత్ అభిప్రాయపడ్డారు. త్రిపురలో  లెఫ్ట్ అభ్యర్థి చనిపోయిన కారణంగా చారిలాం అసెంబ్లీ స్థానానికి మార్చి 12న పోలింగ్ నిర్వహించారు. అప్పుడు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, బృందా కారత్ తదితరులు ప్రచారం నిర్వహించారు. సీపీఎం, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచారం చాలా తక్కువగా జరిగింది. మొత్తం 60 స్థానాలకుగాను 307 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సీపీఎం 57 స్థానాలకు పోటీచేస్తుండగా ఇతర పార్టీలైన ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐలు ఒక్కోస్థానం నుంచి పోటీలో నిలిచాయి. 

Trending News