బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 8వ రోజు భారీగా పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది. హైదరాబాద్ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.640 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,940కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.590 పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,370కి పెరిగింది. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్, బీసీసీఐ దారెటు?
ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేటి మార్కెట్లో రూ.450 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,450 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,250కి చేరింది. సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూత
బంగారం ధరలు పెరగగా, మరోవైపు వెండి సైతం భారీ ధరల్ని నమోదు చేసింది. తాజాగా వెండి ధర రూ.1,300 మేర భారీగా పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.66,000 అయింది. బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ధర ఇప్పటివరకూ ఇదే అత్యధికం. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు