దేశ రాజధాని ఢిల్లీని ( Delhi) కరోనావైరస్ (Coronavirus ) ఏ విధంగా ఇబ్బంది పెడుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే అలుసుగా తీసుకొని కొందరు మళ్లీ పార్టీలు చేసుకోవడం మొదలు పెడుతున్నారు. తాజాగా రేవ్ పార్టీ ( Rave Party ) జరగుతోంది అని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి రైడ్ నిర్వహించారు. ఈ పార్టీలో సోషల్ డిస్టెన్సింగ్ ను తుంగలో తొక్కి...ఫుల్లుగా మద్యం మత్తులో మునిగిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sex Racket In Rent House : అద్దె ఇంట్లో అమ్మాయిల వ్యాపారం
ముందుగా లిక్కర్ పార్టీ ( Liquor Party ) జరుగుతోంది అనే సమాచారం అండడంతో కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) సంక్రమణ ప్రమాదం వల్ల పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక సంగం విహార్ ప్రాంతంలోని ఒక హోటల్ లో పార్టీ చేసుకుని మద్యం మత్తులో మునిగిప 43 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 55 మందు బాటిళ్లు, 8 హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు.
Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు