వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అంతకన్నా ముందుగా కాల బైరవుడి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీఏ, ఎన్ఇడిఏ(నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్) నేతలు ఘన స్వాగతం పలికారు.
#WATCH: PM Narendra Modi meets NDA leaders at Collectorate office ahead of filing his nomination from Varanasi parliamentary constituency. pic.twitter.com/xVfO9kovHP
— ANI UP (@ANINewsUP) April 26, 2019
మిత్రపక్షాల నేతలు, మద్దతుదారుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు.
#WATCH: PM Narendra Modi files nomination from Varanasi parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/ym9x2gCYYG
— ANI UP (@ANINewsUP) April 26, 2019