Oil and Natural Gas Commission అంటే ONGCలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. భారత ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ( Govt Jobs ) కోసం వేచి చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు Contract Medical Officers- ఫీల్డ్ డ్యూటీ కోసం అప్టై చేసుకోవచ్చు. డెహ్రాడూన్ లోని ఐడిటీ క్యాంపస్ లో ఫీల్డ్ డ్యూటి చేయాల్సి ఉంటుంది. 

ఓఎన్ జిసి ఉద్యోగ వివరాలు | ONGC Recruitment 2020

పోస్టు వివరాలు - కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్స్  ( CMO)- ఫీల్డ్ డ్యూటీ
సంస్థ పేరు - Oil and Natural Gas Commission ( ONGC )
విద్యార్హత - ఎంబిబిఎస్ డిగ్రీ
అనుభవం - తెలపలేదు
ఉద్యోగ స్థలం - డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ )
జీతం - రూ.75,000 ( ప్రతి నెల )
దరఖాస్తు ప్రారంభ తేది -  15 అక్టోబర్ 2020
దరఖాస్తు చివరి తేది - 24 అక్టోబర్ 2020

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు పీడిఎఫ్ వర్షన్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. వివరాలు నమోదు చేసిన తరువాత ఈ కింది మెయిల్ ఐడికీ పంపించాల్సి ఉంటుంది.
  • మెయిల్ ఐడి : HR_FB@ongc.co.in

    A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

    Android Link - https://bit.ly/3hDyh4G

    IOS Link - https://apple.co/3loQYeR

English Title: 
ONGC Recruitment 2020 for CMO Online Application Last Date is October 24th
News Source: 
Home Title: 

ONGC Recruitment 2020: కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లకోసం నోటిఫికేషన్

ONGC Recruitment 2020: కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లకోసం నోటిఫికేషన్
Caption: 
ONGC Recruitment 2020 for CMO| Screen Grab
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Highlights: 
  1.  ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి శుభవార్త
  2. ONGCలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
  3. అప్లికేషన్ వివిరాలు ఇవే
Mobile Title: 
ONGC Recruitment 2020: కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లకోసం నోటిఫికేషన్
Publish Later: 
No
Publish At: 
Monday, October 19, 2020 - 15:43
Created By: 
MG Kishore
Updated By: 
MG Kishore
Published By: 
MG Kishore

Trending News