HD Revanna: మాజీ ప్రధాని తనయుడు, ఎమ్మెల్యే రేవన్నకు కరోనా

ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలను కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవన్న (HD Revanna tests positive for COVID19) కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో ప్రముఖ నేతలంతా కరోనా బారిన పడుతున్నారు.

Last Updated : Aug 28, 2020, 05:43 PM IST
  • సెలబ్రిటీలను కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు
  • తాజాగా కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్నకు కరోనా
  • మాజీ ప్రధాని దేవేగౌడ తనయుడు, మాజీ సీఎం కుమారస్వామికి సోదరుడు
HD Revanna: మాజీ ప్రధాని తనయుడు, ఎమ్మెల్యే రేవన్నకు కరోనా

ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలను కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ తనయుడు, కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవన్న (HD Revanna tests positive for COVID19) కరోనా బారిన పడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కోవిడ్19 టెస్టులలో పాజిటివ్‌గా వచ్చిందని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. కరోనా పాజిటివ్ తేలడంతో రేవన్న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి సోదరుడు హెచ్‌డీ రేవన్న (HD Revanna). కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా చేశారు. ‘రేవన్న భద్రతా సిబ్బందిలో ఇటీవల నలుగురికి కరోనా సోకింది. తాజాగా రేవన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన త్వరగా కోలుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నానని’ మంత్రి బి.శ్రీరాములు వ్యాఖ్యానించారు.  Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి

కాగా, కర్ణాటకలో సీఎం బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య ఇటీవల కరోనా బారిన పడ్డారు. అనంతరం కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. మొన్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రేవన్నకు కరోనా సోకింది. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

Trending News