Jammu-kashmir landslide:బాప్ రే బాప్..!!

జమ్మూ కాశ్మీర్ లో ప్రయాణం అంటేనే ఓ సాహసం. అలాంటిది.. అక్కడ కొండ చరియలు విరిగిపడితే ఇంకేమైనా ఉందా..? హిమాలయాల్లో ఎప్పుడూ కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా జరుగుతుంది.

Last Updated : Mar 21, 2020, 03:21 PM IST
Jammu-kashmir landslide:బాప్  రే బాప్..!!

జమ్మూ కాశ్మీర్ లో ప్రయాణం అంటేనే ఓ సాహసం. అలాంటిది.. అక్కడ కొండ చరియలు విరిగిపడితే ఇంకేమైనా ఉందా..? హిమాలయాల్లో ఎప్పుడూ కొండచరియలు విరిగిపడడం సర్వసాధారణంగా జరుగుతుంది.

Read Also: ''కరోనా వైరస్''పై రైల్వే శాఖ నిర్లక్ష్యం

కానీ ఒక్కోసారి కొండ  చరియలు  విరిగిపడడం వల్ల  రహదారులు మూసుకుపోయే పరిస్థితి ఏర్పుడుతుంది. ఇప్పుడు కూడా అలాగే  జరిగింది.  జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలోని హింగ్ని బైనిహాల్ ప్రాంతంలో కొండచరియలు  విరిగిపడ్డాయి. దానికి సంబంధించిన ఓ  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొండచరియలు విరిగిపడుతుండగా .. ఓ వ్యక్తి ఆ దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News