గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత సమాచారం ప్రకారం బీజేపీ ఓట్లలెక్కింపులో 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం విషయం. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే భావించవచ్చు. ఏదైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉందా.. అన్నది తెలుసుకోవాలంటే పూర్తి ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
అయితే హిమాచల్‌లో ఇంకా బీజేపీయే ముందంజలో ఉంది
#GujaratElection2017 Counting of votes continues in the state, visuals from a counting center in Kheda pic.twitter.com/nN3Y23B3Ur
— ANI (@ANI) December 18, 2017
ఖేదా ప్రాంతంలో ఆసక్తికరంగా సాగుతున్న కౌంటింగ్
#UttarPradesh Supporters perform 'Havan' in #Varanasi as counting of votes continues for Gujarat and Himachal Pradesh assembly elections pic.twitter.com/V5yOEgOo71
— ANI UP (@ANINewsUP) December 18, 2017
యూపీలో బీజేపీ విజయాన్ని కాంక్షిస్తూ యాగాలు చేస్తున్న బ్రాహ్మణులు
#GujaratElection2017 Postal ballot counting underway; visuals from a counting center in #Surat pic.twitter.com/J6uLCbjGxo
— ANI (@ANI) December 18, 2017
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది.
గుజరాత్ ఎన్నికల్లో జరిగే మ్యాజిక్ ఏమిటి?