Karnataka CM BS Yediyurappa: యడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో వేడెక్కిన కర్ణాటక రాజకీయం

Karnataka CM BS Yediyurappa's resignation: బెంగళూరు: కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప రాజీనామాపై ఉత్కంఠ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టమైన ప్రకటన చేశారు. జూలై 26 సోమవారంతో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో వార్షికోత్సవంలో యడ్యూరప్ప పాల్గొని మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2021, 02:55 PM IST
Karnataka CM BS Yediyurappa: యడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో వేడెక్కిన కర్ణాటక రాజకీయం

Karnataka CM BS Yediyurappa's resignation: బెంగళూరు: కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప రాజీనామాపై ఉత్కంఠ తొలగిపోయింది. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టమైన ప్రకటన చేశారు. జూలై 26 సోమవారంతో తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో వార్షికోత్సవంలో యడ్యూరప్ప పాల్గొని మాట్లాడుతూ.. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌ని కలవనున్నట్టు బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కి (Karnataka governor) అందించేందుకే తాను గవర్నర్‌ని కలవనున్నట్టు యడ్యూరప్ప చెప్పకనే చెప్పారు.  

Also read : Pegusus spyware: ఆందోళన రేపుతున్న పెగసస్ స్పైవేర్..ఆరోపణలన్నీ నిరాధారమంటున్న బీజేపీ

ఇదిలావుంటే, యడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో (CM BS Yediyurappa's resignation) నాయకత్వ మార్పు తప్పదనే స్పష్టత వచ్చేసింది. దీంతో ఇక కర్ణాటకకు కాబోయే కొత్త సీఎం ఎవరు (Who is Karnataka next CM) అనే ప్రశ్నే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనియాంశమైంది.

Also read : Mamata Banerjee Delhi Tour: మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన లక్ష్యం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News