మేఘాలయలో కాంగ్రెస్ ఆధిక్యం..!

ప్రస్తుత సమాచారం ప్రకారం మేఘాలయలో కాంగ్రెస్ 5 సీట్లలో, యూడీపీ 2 సీట్లలో, ఎన్‌పీపీ 1 సీటులో, స్వతంత్ర అభ్యర్థి 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు.

Last Updated : Mar 3, 2018, 10:51 AM IST
మేఘాలయలో కాంగ్రెస్ ఆధిక్యం..!

ప్రస్తుత సమాచారం ప్రకారం మేఘాలయలో కాంగ్రెస్ 5 సీట్లలో, యూడీపీ 2 సీట్లలో, ఎన్‌పీపీ 1 సీటులో, స్వతంత్ర అభ్యర్థి 1 సీటులో ఆధిక్యంలో ఉన్నారు. మేఘాలయలో కాంగ్రెస్ 59 స్థానాల్లో, బీజేపీ 47 స్థానాల్లో పోటీ చేసింది. షిల్లాంగ్‌లోని పోలో గ్రౌండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ పాగా వేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పుంజుకోవడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది

Trending News