త్రిపురలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

త్రిపురలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. 

Last Updated : Mar 3, 2018, 11:23 AM IST
త్రిపురలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

త్రిపురలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఇప్పటికే త్రిపుర ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే సీపీఎం 27 స్ఠానాల్లో ముందంజలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అయితే కాంగ్రెస్, సీపీఐ ఎలాంటి ఖాతా తెరవకపోవడం గమనార్హం. అయితే గతంలో సరిగ్గా ప్రచారం కూడా చేయలేదనే విమర్శను కూడా కాంగ్రెస్ త్రిపుర రాష్ట్రంలో ఎదుర్కొంది. ప్రస్తుతం బిరజిత్ సిన్హా త్రిపుర కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంటుగా వ్యవహరిస్తున్నారు. 

Trending News