గుజరాత్ పోల్: హోరాహోరి పోరులో బీజేపీ బంపర్ విక్టరీ

ఉత్కంఠభరింతగా సాగిన గుజరాత్ ఎన్నికల పోరులో అంతిమంగా బీజేపీ విజేతగా నిలిచింది. మొత్తం.. స్థానాలకు గాను బీజేపీ  కైవసం చేసుకోగా 99 ..కాంగ్రెస్80 స్థానాలకు పరిమితమైంది. ఇతరలు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. దీంతో మోజార్టీ స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది.

Last Updated : Dec 19, 2017, 09:47 AM IST
గుజరాత్ పోల్: హోరాహోరి పోరులో బీజేపీ బంపర్ విక్టరీ

అహ్మదాబాద్: ఉత్కంఠభరింతగా సాగిన గుజరాత్ ఎన్నికల పోరులో అంతిమంగా బీజేపీ విజేతగా నిలిచింది. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 కైవసం చేసుకోగా ..కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. ఇతరలు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. దీంతో మోజార్టీ స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది.

ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్‌లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది. 

Trending News