Weight Loss Diet: ఓట్స్‌తో చేసిన ఈ రెసిపీని తీసుకుంటే కేవలం 6 రోజుల్లో 1 కిలో బరువు తగ్గడం ఖాయం..

Weight Loss In 6 Days: ఓట్స్‌ను ప్రస్తుతం చాలామంది ఆహారంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ తో పాటు ఇతర దేశాలలో కూడా ప్రజలు అల్పాహారంలో భాగంగా ఓట్స్ ను తీసుకోవడం విశేషం. ఓట్స్ లో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషక విలువలు లభిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2022, 11:44 AM IST
  • ప్రతి రోజూ అల్పాహరంగా ఓట్స్..
  • చేసిన రెసిపీని తీసుకుంటే..
  • కేవలం 6 రోజుల్లో 1 కిలో బరువు తగ్గుతారు.
Weight Loss Diet: ఓట్స్‌తో చేసిన ఈ రెసిపీని తీసుకుంటే కేవలం 6 రోజుల్లో 1 కిలో బరువు తగ్గడం ఖాయం..

Weight Loss In 6 Days: ఓట్స్‌ను ప్రస్తుతం చాలామంది ఆహారంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ తో పాటు ఇతర దేశాలలో కూడా ప్రజలు అల్పాహారంలో భాగంగా ఓట్స్ ను తీసుకోవడం విశేషం. ఓట్స్ లో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ఆహారంగా ఇవ్వచ్చు. ఫోర్సును చాలామంది వివిధ రకాల వంటకాలుగా చేసుకుంటున్నారు. అందులో హెల్తీగా ఉండడానికి వివిధ రకాల ఆకుకూరలను కూడా కలుపుతున్నారు.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పరిమాణం అధిక మోతాదులో ఉంటుంది. వీటిని మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓట్స్ను బ్రేక్ ఫాస్ట్ చేసే క్రమంలో అల్పాహారంగా తీసుకుంటా బరువును సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు.. తప్పకుండా ఓట్స్ తో తయారుచేసిన ఆహార పదార్థాలను అధికంగా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో పాటు ఇతర వ్యాధులను కూడా సులభంగా నియంత్రిస్తుంది.

ఓట్స్ ను తీసుకుంటే నిజంగానే బరువు తగ్గుతారా..?:
ఓట్స్లో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి బరువును కూడా సులభంగా తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే మూలకాలు ఆకలిని కూడా నియంత్రించి పొట్ట నిండుగా ఉండేటట్టు చేస్తాయి. కాబట్టి హెల్తీ గా.. సులభంగా బరువు తగ్గడానికి ఓట్స్ను ఆహారంగా తీసుకోవాలి.

ఓట్స్‌ను ఇలా ఆహారంగా తీసుకోవాలి..
బరువు తగ్గే క్రమంలో ఓట్స్ను ఆహారంగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అయితే దీనికోసం ముందుగా ఒక కప్పులో పోట్స్ తీసుకుని.. అందులో తగిన పరిమాణంలో చిక్కని పాలను పోసి కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత వాటి పైనుంచి డ్రై ఫ్రూట్స్, తేనెను గార్నిష్ చేసి తీసుకుంటే.. ఆరోగ్యంతో పాటు, సులభంగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News