Weight loss By Walnuts: ప్రస్తుతం బరువు పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే చాలా మంది ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల వాడడం విశేషం... కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అంతేకాకుండా బరువు తగ్గించుకునే క్రమంలో చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వాల్‌నట్స్‌లు తినమని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే ఆశ్చర్యపోతున్నారు.
ఈ వాల్‌నట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
డ్రై ఫ్రూట్ వాల్‌నట్స్ తింటే శరీర బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారని నిపుణులు పేర్కొన్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఈ వాల్‌నట్స్‌ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే గుణాలు శరీరంలో ALA అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి.. జీర్ణక్రియను మెరుగుపరుచుతుందని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలో కొవ్వు కదలికను తగ్గించి.. బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది.
వాల్‌నట్స్ ఆకలిని నియంత్రిస్తాయి:
వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కృషి చేస్తుంది. వీటిలో ఉండే మూలకాలు శరీరంలో బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!
Read also: LPG Cylinder Price Hike: సామాన్యులకు మరో షాక్... పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook