Belly Fat: ఈ రేగు టీని రోజూ ఉదయం పూట తీసుకుంటే.. నడుము చుట్టు కొవ్వు వెన్నెలా కరగడం ఖాయం..

How To Reduce Belly Fat In 7 Days: శరీర బరువు పెరగడగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా చాలా మందిలో బరువు పెరగడం వల్ల ప్రాణాంతకంగానూ మారుతున్నాయి. వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారినపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 03:35 PM IST
  • నడుము చుట్టు కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా
  • రేగు టీ తాగితే శరీరానికి చాలా రకాల లాభాలు
  • శరీర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది
Belly Fat: ఈ రేగు టీని రోజూ ఉదయం పూట తీసుకుంటే.. నడుము చుట్టు కొవ్వు వెన్నెలా కరగడం ఖాయం..

How To Reduce Belly Fat In 7 Days: శరీర బరువు పెరగడగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా చాలా మందిలో బరువు పెరగడం వల్ల ప్రాణాంతకంగానూ మారుతున్నాయి. వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారినపడుతున్నట్లు నివేదికలు పేర్కొన్నారు. అయితే చాలా మంది ఇదే క్రమంలో పొట్ట చూట్టు కొలెస్ట్రాల్‌, బెల్లీ ఫ్యాట్‌తో కూడా బాధపడుతుండడం విశేషం..ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. అయినప్పటీకి ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే పలు రకాల హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడమేకాకుండా మంచి శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అయితే పొట్ట చుట్టు ఉన్న కొవ్వును ఎలాంటి టీలను వినియోగించడం వల్ల తగ్గుతాయో తెలుసుకుందాం..

రేగు టీ ఆకుల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది బరువును తగ్గించడానికి కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.

రేగు టీ తయారిలో వేటిని వాడతారు:

రేగుట టీని.. రేగుట మూలిక యొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. దీనిని సాధారణ భాషలో రేగు ఆకులు అని కూడా అంటారు. సాధారణంగా ఈ చెట్లు ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి. ముఖ్యంగా నదీ ప్రవాహాలు లేదా అడవుల చుట్టూ పెరుగుతూ కనిపిస్తాయి. రేగు టీలో చాలా రకాల పోషకాలుంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌ వీటికి సంబంధించిన చాలా ప్రోడక్ట్‌ విచ్చల విడిగా లభిస్తున్నాయి.

బరువు తగ్గించడానికి ఎలా సహాయపడుతుంది..?:

రేగు టీలో బరువును తగ్గించే చాలా రకాల మూలకాలుంటాయి. ఇవి బరువును తగ్గించి శరీరానికి శక్తిని ఇచ్చేందుకు సహాయపడుతుంది. ఈ టీలను క్రమం తప్పకుండా తాగడం వల్ల  శరీరంలోని టాక్సిన్స్ బయటకు వచ్చి బాడీ మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొత్త కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. అయితే ఈ టీని ఉదయం పూట ఖాట తీసుకోవడం వల్ల  టైప్-2 మధుమేహం, అధిక BP సమస్య, కీళ్ల నొప్పులు, తలనొప్పి, చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఇది  కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. కావున బరువును కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News