Garlic Tea Recipe: వెల్లుల్లి టీ తయారు చేయడం చాలా సులభం, ట్రై చేయండి!

Tea for Health: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి వినియోగం విరివిగా జరుగుతుంది. వెల్లుల్లి ఆహార పదార్ధాల రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యాని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది.

Last Updated : Dec 20, 2020, 12:32 PM IST
    1. భారతీయ వంటకాల్లో వెల్లుల్లి వినియోగం విరివిగా జరుగుతుంది.
    2. వెల్లుల్లి ఆహార పదార్ధాల రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యాని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
    3. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది.
Garlic Tea Recipe: వెల్లుల్లి టీ తయారు చేయడం చాలా సులభం, ట్రై చేయండి!

Garlic Tea Recipe | భారతీయ వంటకాల్లో వెల్లుల్లి వినియోగం విరివిగా జరుగుతుంది.వెల్లుల్లి ఆహార పదార్ధాల రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యాని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది.

ఇలాంటి సమయంలో భారీగా ఖర్చులు ఏమీ చేయకుండా.. ఇంట్లో ఉండే సాధనాలతోనే ఆరోగ్యంగా (Health) మారే అవకాశం ఉంది. ఇలా చేస్తే ప్రతీ ఇల్లు ఆరోగ్యానికి కేంద్రంగా మారుతుంది. వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలో చూద్దాం ..

వెల్లుల్లి టీ తయారు చేయడం ఇలా (Garlic Tea Recipe) 

వెల్లుల్లి... పొట్టు తీసి ముందే ముక్కలు చేసి పెట్టుకోండి. 

ఒక పాత్రలో మూడు కప్పులు నీరు పోసి ఉడికించండి. 

ఇందులో ముందే కట్ చేసుకుని పెట్టిన వెల్లుల్లి (Garlic) ముక్కలను వేయండి.

- తరువాత ఈ నీటిని కొన్ని నిమిషాల పాటు మరిగించండి.

- అనంతరం స్టవ్‌పై నుంచి దించేయండి.

- ఇందులో తేనె, కొద్దిగా నిమ్మరసం జోడించండి.

- మీ కోసం వెల్లుల్లి టీ సిద్ధం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News