Control Diabetes in 2 Minutes: ఉసిరి జ్యూస్, ఆపిల్ సైడర్ తో కేవలం 2 నిమిషాల్లో డయాబెటిస్ ని కంట్రోల్ చేయొచ్చు.. అదెలాగంటే..?

Control Diabetes with Amla Juice and Apple Cider: మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ యాపిల్ సైడర్ విత్ ఆమ్లా జ్యూస్ తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి దీనిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2023, 05:37 PM IST
Control Diabetes in 2 Minutes: ఉసిరి జ్యూస్, ఆపిల్ సైడర్ తో కేవలం 2 నిమిషాల్లో డయాబెటిస్ ని కంట్రోల్ చేయొచ్చు.. అదెలాగంటే..?

Control Diabetes in 2 Minutes with Apple Cider & Amla Juice: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఉదయం అల్పాహారంలో మంచి ఆహారాలు తీసుకుంటేనే మధుమేహంతో బాధపడుతున్నవారు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం చాలా మంది ఖాళీ కడుపుతో ఉంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు అధికంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుని రోజు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

ఉదయం అల్పాహారంలో మంచి ఆహారాలు తీసుకుంటేనే శరీరానికి పూర్తిగా పోషకాలు అందుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి తప్పకుండా ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీ కడుపుతో వీటిని తినండి:
1. నెయ్యితో కలిపిన పసుపును ప్రతి రోజూ తినండి:
నెయ్యిలో పసుపు కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

2. దాల్చిన చెక్క ఉడకబెట్టిన నీరు:
దాల్చినచెక్కను 25 నిమిషాల పాటు ఉడకబెట్టి ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నీరు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.

3. యాపిల్ సైడర్ విత్ ఆమ్లా జ్యూస్:
100 మిల్లీలీటర్ల నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యాపిల్ సైడర్ విత్ ఆమ్లా జ్యూస్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News