High Protein Foods: గుడ్డు కంటే ప్రోటీన్ అధికంగా ఉండే 3 గింజలు.. మీ ఇంట్లో ఉంటాయి..

High Protein Foods Than Eggs: సాధారణంగా గింజలు అంటేనే శరీరా ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి బూస్టింగ్ ఇస్తుంది. అయితే ఇందులో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. వీటితో మన శరీరంలో మ్యాజికే జరుగుతుంది

Written by - Renuka Godugu | Last Updated : Jun 25, 2024, 06:32 AM IST
High Protein Foods: గుడ్డు కంటే ప్రోటీన్ అధికంగా ఉండే 3 గింజలు.. మీ ఇంట్లో ఉంటాయి..

High Protein Foods Than Eggs: సాధారణంగా గింజలు అంటేనే శరీరా ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి బూస్టింగ్ ఇస్తుంది. అయితే ఇందులో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. వీటితో మన శరీరంలో మ్యాజికే జరుగుతుంది అయితే ఫైబర్ ప్రోటీన్ ఉండే గింజలు తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ మోతాదులో ప్రోటీన్ కూడా అందుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి ఇక ప్రోటీన్ ఎక్కువగా ఉండే గింజల జాబితాకి వస్తే గుడ్ల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని డైట్ లో చేసుకుంటే ప్రోటీన్లు లేమి కూడా తగ్గిపోతుంది. అలాంటి మూడు గింజలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.

పల్లీలు
పల్లీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆ ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఇది కూడా లెగ్యూమ్‌ పల్లీలను అమెరికా ఫేవరెట్ నట్‌ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఈజీగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం ఖనిజాలు కూడా ఉంటాయి. ఒక ఔన్స్‌ పల్లీలలో 2 గ్రాముల ప్రోటీన్ ఒక గ్రాము ఫైబర్ ఉంటుంది. నేరుగా తినొచ్చు లేదా నానబెట్టి వేయించుకొని కూడా తినవచ్చు.

బాదం..
బాదం లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలకు పవర్ హౌస్ మన శరీరానికి ఖనిజాలను అందిస్తుంది అంతే కాదు బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది బాదంతో పాలు తీసుకోవచ్చు వీటిని నానబెట్టి తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా బాదం టాపింగ్స్ లో కూడా ఉపయోగిస్తారు.

ఇదీ చదవండి:  మారుతున్న సీజన్లో ఈ 6 ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు మీ పిల్లల డైట్లో ఉండాల్సిందేనట.. 

పిస్తా..
పిస్తా లో కూడా మంచి ఆరోగ్యకరమైన గింజ. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తప్రసరణ మెరుగు చేస్తాయి. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణం పిస్తాకు ఉంది. ముఖ్యంగా పిస్తాలో విటమిన్ b6 కండరాల అభివృద్ధికి ఎముకలకు మంచిది. డైట్లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. పిస్తాను ప్రోటీన్ ఎక్కువగా ఉండే చేప, చికెన్ తో పాటు కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ పిస్తాలను బ్లెండ్ చేసి కూడా తీసుకోవచ్చు వంటల్లో కూడా పిస్తాలను ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి:  ఈ 6 పండ్లు పరగడుపున తింటే అద్భుతాలే చూస్తారు..

మరిన్ని రకాల గింజల్లో ఇలాంటి ప్రోటీన్ అధిక మోతాదులో ఉండే కానీ వాటితో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ మాత్రం ఈ పై మూడు గింజల్లో ఉంటాయి. మీ డైలీ మీల్స్ టైం లేదా స్నాక్స్ లో కచ్చితంగా తీసుకోండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News