Diabetes Control: ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లోనే డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు..

Diabetes Control In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డడం విశేషం.. అయితే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వసాధరణమైపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 10:16 AM IST
  • డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..
  • తప్పదకుండా ఈ టీని తీసుకోవాలి
  • 10 రోజుల్లోనే డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు
Diabetes Control: ఇలా చేస్తే కేవలం 10 రోజుల్లోనే డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు..

Diabetes Control In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డడం విశేషం.. అయితే చాలా మంది టైప్ 2 డ‌యాబెటిస్‌తో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వసాధరణమైపోయింది. ఇలాంటప్పుడు పలు రకాల ఆహారా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు గుండె సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే డ‌యాబెటిస్‌తో బాధపడుతున్న వారు తప్పవకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల చాలా మందులు ఈ మధుమేహం సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా రోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా డైట్ పద్దతిలో ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంట్లో లభించే పలు రకాల చిట్కాలు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన చిట్కా.. మెంతులను ఉపయోగించి చేసిన టీ.. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. అంతేకాకుండా ఇది డయాబెటిస్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో ఉండే మూలకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి.. బరువును కూడా తగ్గిస్తాయట.. ఇదే క్రమంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వారికి ఇది గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఈ టీని రోజుకు రెండుసార్లు తాగితే శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే.. తొందర్లోనే డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు, గుండెపోటు సమస్యలు, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు ఈ టీ ని తప్పకుండా తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News