రాజమౌళి ఎఫెక్ట్ : మనసు మార్చుకున్న మహేష్ బాబు !!

                 

Last Updated : Apr 3, 2019, 02:51 PM IST
రాజమౌళి ఎఫెక్ట్ : మనసు మార్చుకున్న మహేష్ బాబు !!

బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు...ఇది సూపర్ స్టార్ మహేష్ తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ..మంచి టైమ్ రావాలి... కథ సెట్ అవ్వాలంటూ మహేష్  కామన్ ఆన్సర్ ఇచ్చేవాడు.  కానీ ఈ సారి అతని నోటి  నుంచి డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది..

ఓ ఎమేజింగ్ స్టోరీతో ఎమేజింగ్ సినిమా తీస్తే అది సౌత్ సినియమా అయినప్పటికీ ... ఆటోమేటిగ్గా పాన్ ఇండియా ఫిలిం అయిపోతుందని..రాజమౌళి ఈ విషయాన్ని నిరూపించాడు కదా అనే మహేష్ బాబు సమధానం ఇచ్చాడు. తన బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుందని అనుకోవడం లేదని మహేశ్ బాబు తేల్చి చెప్పేశాడు

ఇలా తన బాలీవుడ్ ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు మహేష్. తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే ఉంటుందని.. ఇక్కడే మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తానని ప్రకటించాడు మహేష్ బాబు.

Trending News