స్పిరిట్ ఆఫ్ జెర్సీ - లిరికల్ వీడియో మీ కోసం

Last Updated : Mar 7, 2019, 10:57 PM IST
స్పిరిట్ ఆఫ్ జెర్సీ - లిరికల్ వీడియో మీ కోసం

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరపైకి వస్తున్న స్పిరిట్ ఆఫ్ జెర్సీ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఫస్ట్‌లుక్, టీజర్లు, సింగిల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్... చూసి ఎంజాయ్ చేయండి

 <

>

Trending News