అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన రజినికాంత్ !

అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన రజినికాంత్ 

Last Updated : Feb 17, 2019, 10:45 PM IST
అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన రజినికాంత్ !

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఆయన అభిమానులు, తమిళ తంబీలు ఆశగా ఎదురుచూస్తుండగా ఆయన మాత్రం తాను రానున్న ఎన్నికలకు దూరంగా వుంటున్నట్టు ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడం లేదని చెప్పిన సూపర్ స్టార్.. తన పేరు కానీ ఫోటో కానీ ఎవ్వరూ వాడుకోవద్దని స్పష్టంచేశారు. 

Trending News