ఆస్కార్స్ అవార్డ్స్ 2018 నామినేషన్స్ జాబితా, హైలైట్స్

Last Updated : Jan 24, 2018, 11:32 AM IST
ఆస్కార్స్ అవార్డ్స్ 2018 నామినేషన్స్ జాబితా, హైలైట్స్

మార్చి 4వ తేదీ( భారతీయ కాలమానం ప్రకారం మార్చి 5వ తేదీ ఉదయం) న ప్రకటించనున్న ఆస్కార్స్ అవార్డ్స్ 2018 నామినేషన్స్ జాబితా వెలువడింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రాలు, నటీనటులు, పలువురు సాంకేతిక నిపుణులు ఆస్కార్స్ బరిలోనూ నిలిచారు. అత్యధిక సంఖ్యలో గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకున్న ''త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి'' సినిమా ఆస్కార్స్ రేసులోనూ అత్యధిక కేటగిరీల్లో నామినేట్ అవడం విశేషం. 

అత్యధిక సంఖ్యలో 13 కేటగిరీల్లో నామినేట్ అయిన ది షేప్ ఆఫ్ వాటర్ సినిమా ఆస్కార్స్ నామినేషన్స్ రేసులో ముందుంది. ఆ తర్వాత ఫాంథమ్ థ్రెడ్, లేడీ బర్డ్, డన్‌కిర్క్ లాంటి చిత్రాలు వున్నాయి. ఆస్కార్స్ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటన సందర్భంగా ఉత్తమ కొరియోగ్రఫీ విజువల్స్ లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తళుక్కుమనడం మరో విశేషం.

వివిధ కేటగిరీల్లో ఆస్కార్స్ అవార్డ్స్ రేసులో పోటీపడుతున్న నామినేషన్స్ వివరాలు ఇలా వున్నాయి.

ఉత్తమ చిత్రం : 

త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

ది పోస్ట్ 

డన్‌కిర్క్

గెట్ ఔట్

లేడీ బర్డ్

ది షేప్ ఆఫ్ వాటర్ 

ఫాంథమ్ థ్రెడ్

డార్కెస్ట్ హవర్

కాల్ మి బై యువర్ నేమ్

ఉత్తమ దర్శకుడు :

క్రిస్టోఫర్ నోలన్, డన్‌కిర్క్ గ్రెటా గెర్విగ్, లేడీ బర్డ్

జోర్డన్ పీలె, గెట్ ఔట్

గిల్లెర్మో డెల్ టొరొ, ది షేప్ ఆఫ్ వాటర్ 

పాల్ థామస్ ఆండర్సన్, ఫాంథమ్ థ్రెడ్

ఉత్తమ నటుడు :

గేరీ ఓల్డ్‌మన్ డార్కెస్ట్ హవర్

డానియెల్ డే-లెవిస్, ఫాంథమ్ థ్రెడ్ 

డానియెల్ కలుయా, గెట్ ఔట్

థిమోతి చలమెట్ - కాల్ మి బై యువర్ నేమ్

డెంజెల్ వాషింగ్టన్ - రోమన్ జే ఇజ్రాయెల్

ఉత్తమ నటి : 

సరైజ్ రోనన్ - లేడీ బర్డ్
 
ఫ్రాన్సెస్ మెక్‌డొమాండ్ - త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

సాలి హాకిన్స్ - ది షేప్ ఆఫ్ వాటర్ 

మెరైల్ స్ట్రీప్ - ది పోస్ట్ 

మార్గట్ రోబీ - ఐ, టోన్య

ఉత్తమ సహాయ నటుడు :

క్రిస్టోఫర్ ప్లమ్మర్ - ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్

శామ్ రాక్‌వెల్ - త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

విలెమ్ డెఫో - ది ఫ్లోరిడా ప్రాజెక్ట్

రిచర్డ్ జెంకిన్స్ - ది షేప్ ఆఫ్ వాటర్

ఊడీ హారెల్సన్ - త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

ఉత్తమ సహాయనటి : 

అలీసన్ జెన్నీ- ఐ, టోన్య

లారీ మెట్‌కాఫ్ - లేడీ బర్డ్

మేరీ జే బ్లిగ్ - మడ్‌బౌండ్

లెస్లీ మన్విల్లె - ఫాంథమ్

ఆక్టేవియా స్పెన్సర్ - ది షేప్ ఆఫ్ వాటర్

ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం :

ఏ ఫెంటాస్టిక్ ఉమన్ - చీలీ

ది ఇన్‌సల్ట్ - లెబనాన్

లవ్‌లెస్ - రష్యా

ఆన్ బాడీ అండ్ సౌల్ - హంగ్రీ

ది స్క్వేర్ - స్విడెన్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే :

ది బిగ్ సిక్

గెట్ ఔట్

లేడీ బర్డ్

త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

ది షేప్ ఆఫ్ వాటర్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే :

కాల్ మి బై యువర్ నేమ్

ది డిజాష్టర్ ఆర్టిస్ట్

లోగన్

మడ్‌బౌండ్

మోలీస్ గేమ్

ఉత్తమ సినిమాటోగ్రఫీ :

బ్లేడ్ రన్నర్ 2049

డార్కెస్ట్ హవర్ 

డన్‌కిర్క్

మడ్‌బౌండ్

ది షేప్ ఆఫ్ వాటర్

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ :

బేబీ డ్రైవర్

బ్లేడ్ రన్నర్ 2049

డన్‌కిర్క్ 

ది షేప్ ఆఫ్ వాటర్ 

స్టార్ వార్స్ : ది లాస్ట్ జెడీ

బెస్ట్ సౌండ్ మిక్సింగ్ :

బేబీ డ్రైవర్

బ్లేడ్ రన్నర్ 2049

డన్‌కిర్క్ 

ది షేప్ ఆఫ్ వాటర్ 

స్టార్ వార్స్ : ది లాస్ట్ జెడీ

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ :

బ్యూటీ అండ్ ది బీస్ట్

బ్లేడ్ రన్నర్ 2049

డార్కెస్ట్ హవర్ 

డన్‌కిర్క్ 

ది షేప్ ఆఫ్ ది వాటర్

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : 

బ్లేడ్ రన్నర్ 2049

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2

కాంగ్ : స్కల్ ఐలాండ్

స్టార్ వార్స్ : ది లాస్ట్ జెడీ

వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ 

బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైన్ :

బ్యూటీ అండ్ ది బీస్ట్ 

డార్కెస్ట్ హవర్ 

ఫాంథమ్ థ్రెడ్ 

ది షేప్ ఆఫ్ వాటర్ 

విక్టోరియా అండ్ అబ్ధుల్ 

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ : 

డార్కెస్ట్ హవర్ 

విక్టోరియా అండ్ అబ్ధుల్ 

వండర్ 

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : 

డన్‌కిర్క్

ఫాంథమ్ థ్రెడ్

ది షేప్ ఆఫ్ వాటర్ 

స్టార్ వార్స్ : ది లాస్ట్ జెడీ

త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ : 

ఎడిత్ అండ్ ఎడ్డీ

హెవెన్ ఈజ్ ఏ ట్రాఫిక్ జామ్ ఆన్ ది 405

హీరోయిన్

నైఫ్ స్కిల్స్ 

ట్రాఫిక్ స్టాప్ 

బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ : 

బేబీ డ్రైవర్ 

డన్‌కిర్క్ - ఐ, టోన్య

ది షేప్ ఆఫ్ ది వాటర్ 

త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ :

బేబీ డ్రైవర్ 

డన్‌కిర్క్

ఐ, టోన్య

కామెంట్స్ : 
ది షేప్ ఆఫ్ ది వాటర్ 

త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి

Trending News