ఇస్మార్ట్ శంకర్: దుమ్మరేపుతోన్న 'జిందాబాద్ జిందాబాద్' సాంగ్

ఇటీవెల రిలీజ్ చేసిన ఇస్మాట్ శంకర్ మూవీ లోని 'జిందాబాద్ జిందాబాద్' సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది  

Last Updated : Jun 16, 2019, 01:12 PM IST
ఇస్మార్ట్ శంకర్: దుమ్మరేపుతోన్న 'జిందాబాద్ జిందాబాద్' సాంగ్

పూరి జగన్నాధ్‌ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా  తెరకెక్కుతున్న  ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో నిధి అగర్వాల్‌, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టీజర్‌ అండ్ 'దిమాక్ కరాబ్' సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా 'జిందాబాద్' అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సాంగ్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.

 

Trending News