ఇండిపెండెన్స్ డే స్పెషల్ : ''యూరి-ది సర్జికల్ స్ట్రయిక్'' మీ కోసం

ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా  సూపర్ హిట్ మూవీ యూరి- ది సర్జికల్ స్ట్రయిక్  మీ కోసం    

Last Updated : Aug 14, 2019, 08:54 PM IST
ఇండిపెండెన్స్ డే స్పెషల్ : ''యూరి-ది సర్జికల్ స్ట్రయిక్'' మీ కోసం

ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా జీ  ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు అద్భుతమైన మూవీ  రెడీ అయింది.  ''యూరి-ది సర్జికల్ స్ట్రయిక్'' పేరుతో దేశభక్తి మూవీగా తెరపైకి వచ్చిన ఈ సినిమా ..ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అతిపెద్ద సక్సెస్ సాధించిన చిత్రంగా యూరి ఘనతను సాధించింది. 2016లో .. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో భారత్ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.  ప్రతీ భారతీయుడిలో దేశభక్తి నింపిన యూరి సినిమాను ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జీ తెలుగు ప్రసారం చేస్తోంది. ఆగస్ట్‌ 15 మధ్యాహ్నం 3 గంటలకు యూరి-ది సర్జికల్‌ స్ట్రైక్స్‌ సినిమా జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం అవుతుంది. డోన్ట్.. మిస్.. ఇట్

Trending News